రాహుకాల సమయము - విశేష ప్రాధాన్యత
వారాలు సమయము విశేషము
ఆదివారము సా. గం.4-30 ని. నుండి గం. 6-00 వరకు సంతాన ప్రాప్తి, ఆరోగ్యం, తేజం, ధైర్యం, ఉద్యోగం, సర్పదోష నివారణ
సోమవారము ఉ. గం.7-30 ని. నుండి గం. 9-00 వరకు భార్యాభర్తల అన్యోన్యత, నిత్యసంతోషం, మానసిక జబ్బుల నివారణ, మోక్షప్రాప్తి, ప్రమోషన్స్, కోర్టు వ్యవహారములు, వివాహ సంబంధ విషయాలు, గృహ నిర్మాణం-ప్రవేశం కొరకు.
మంగళవారము మ. గం.3-00 ని. నుండి గం. 4-30 వరకు సంతానప్రాప్తి, పనులకు ఆటంకములుండవు. ఋణ విమోచనం, పెళ్ళి కాని సమస్య తీరుట, దీర్ఘ సమంగళీత్వం.
బుధవారము మ. గం.12-00 ని. నుండి గం. 1-30 వరకు బుద్ధి, వృద్ధి, లలిత కళలు, వ్యాపారం, వ్యవసాయం, రైతులు చేతి వృత్తుల వారు, టెండర్లు, కాంట్రాక్టు పనులు
గురువారము మ. గం.1-30 ని. నుండి గం. 3-00 వరకు విద్య, శుభకార్యారంభం, ఉద్యోగం
శుక్రవారము ఉ. గం.10-30 ని. నుండి గం. 12-00 వరకు స్త్రీ సౌభాగ్యం, మనో నిగ్రహం, సిరి సంపదలు
శనివారము ఉ. గం.9-30 ని. నుండి గం. 10-30 వరకు సకల శని పీడలు, గ్రహ దోషాలు నివారణ
భక్తాదులు రాహుకాలం పూజలు ఏ వారం చేస్తే ఆ వారాలు 21 చెయ్యాలి.