శ్రీ జగజ్జననీ ప్రతిష్ఠా తృతీయ వార్షికోత్సవము
29-2-2012 శ్రీ జగజ్జననీ అమ్మవారికి జలాభిషేకం ఉ. 5-00 గం.ల నుండి
01-3-2012 సహస్ర క్షీర కలశాభిషేకం ఉ. 5-00 గం.ల నుండి
02-3-2012 సహస్రనామ కుంకుమార్చన ఉ. 10-00 గం.ల నుండి
03-3-2012 నవావరణ పూజావిధిలో శ్రీ చక్రార్చన ఉ. 10-00 గం.ల నుండి
04-3-2012 జగజ్జననీ, చండీ హోమము, బలిదానము, పూర్ణాహుతి